Home » traces out in Pune
ఉన్నత చదువులు చదివి యాపిల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరిన రోహిత కొద్దిరోజులుగా కనిపించట్లేదు. అయితే ఎట్టకేలకు ఆమె ఆచూకీ లభ్యమైనట్లుగా తెలుస్తుంది. గచ్చిబౌలి పోలీసులు ఆమె పుణెలో ఉన్నట్లుగా కనుగొన్నారు. కుటుంబ కలహాలతో ఆమె పుణె వెళ్ల�