Home » Travel buses
రాయలసీమలో టీడీపీకి పట్టున్న జిల్లా అనంతపురం ఒక్కటే. అక్కడ కూడా పార్టీ ఇప్పుడు ఆపత్కాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో హిందూపురం, ఉరవకొండ మినహా ఎక్కడా పార్టీ విజయం సాధించలేదు. అయినా పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగిపోవడంతో పార్టీకి �