Home » TSPSC
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా ల�
Bandi Sanjay: కేసీఆర్‌కు బలగం లేదు
TSPSC: పేపర్ లీక్ కేసులో కస్టడీకి మరో ఇద్దరు
TSPSC: పలు నియామక పరీక్షల తేదీలు మారాయి. ఈ మేరకు TSPSC వివరాలు తెలిపింది.
పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ AEE పరీక్ష రద్దు చేసింది. గత సెప్టెంబర్ 3న AEE పరీక్ష జరిగింది. ఏఈఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
షమీమ్, రమేష్‌ల నుంచే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్, సైదాబాద్‌కి చెందిన సురేష్‌కి పేపర్ లీకయినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, వీళ్ళు ఇంకా ఎంతమందికి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారనే కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
మొదటిసారి కస్టడీలో ప్రవీణ్ నోరు మెదపడం లేదు.
ఏ1-ప్రవీణ్, ఏ2-రాజశేఖర్, ఏ4-డాక్య, ఏ5-కేతావత్ రాజేశ్వర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ భావిస్తోంది. కోర్టు అనుమతి మేరకు నలుగురు నిందితులను ఆదివారం కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అరెస్టు చేసింది. షాద్ నగర్ పరిధిలోని నేరేళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుల సంఖ్య 14కు చేరింది.
10టీవీ చేతిలో TSPSC పేపర్ లీక్ స్టడీ రిపోర్ట్