-
Home » TTD Tokens
TTD Tokens
Special Entry Darshan: 3నెలల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల రిలీజ్ డేట్ తెలిపిన టీటీడీ
March 18, 2022 / 03:30 PM ISTతిరుమల శ్రీవారిని దర్శనార్థం టిక్కెట్లను మార్చి 21న రిలీజ్ చేయనుంది టీటీడీ. ఈ మేరకు చేసిన ప్రకటనలో రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.