Home » TTD
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్ ఇచ్చింది. వసతుల పేరుతో భక్తులపై భారీగా వడ్డింపులకు తెర తీసింది. ఆధుణీకరణ పనులు చేపట్టిన అనంతరం ఇటీవల తెరిచిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెంచింది.
రద్దీ దృష్ట్యా జనవరి 2, 3 తేదీల్లో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాల కేటాయింపును రద్దు చేశారు. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు బ్రేక్ దర్శనం కేటాయిస్తారు. 3.5 లక్షల అదనపు లడ్డూలు ముందస్తుగా నిల్వ ఉంచుతున్నారు. కల్యాణ కట్ట�
తిరుమలలో శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల అయ్యాయి. ఈ మేరకు శనివారం (డిసెంబర్ 24,2022)న టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2.20 లక్షల టికెట్లు అందుబాటుల�
సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం 'జైలర్' సినిమాలో నటిస్తున్నాడు. మొన్ననే రజిని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. కాగా ఈరోజు తెల్లవారుజామున రజినీకాంత్...
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ప్రసాదమైన లడ్డూపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. సోమవారం (డిసెంబర్12,2022) మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.
తిరుమల కొండపై కంత్రి
బెంగళూరులో ఈ నెల 16వ తేదీన శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. డిసెంబర్ 16న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులలో కలిసి ఏర్పాట్లను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించి పలు సూచనలు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఈ నెల 12న ఆన్లైన్లో విడుదల చేయబోతున్నట్లు టీటీడీ వెల్లడించింది.