Home » TTD
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ( భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.
తిరుపతి సమీపంలోని పేరూరులో(పాతకాలవ) టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో ఆదివారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వహించారు.
శ్రీవారికి కానుకల పెరగడంతో పరకామణిని విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది. రూ.10కోట్లతో నూతన పరకామణి భవనాన్ని నిర్మిస్తోంది.
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
తిరుమల శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్లను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచుతున్న ట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం తెలిపింది.
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో వేంచేసియున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే జ్యేష్టాభిషేకం ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఈ-వేలం వేయనుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేని చంద్రబాబు, లోకేష్‌లు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని రాజకీయం చేయడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం.
ఈ నెల 18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో భారీ ఎత్తున శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అమెరికాలోని ఏడు నగరాల్లో కల్యాణోత్సవాలు జరుగుతాయన్నారు.