Home » TTD
తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం జూన్ 12వ తేదీ ఆదివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది.
అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నేటి నుండి 9వ తేదీ వరకు జరుగుతాయి.
తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాల కోసం జూన్ 10 నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి వెళ్లే భక్తులు టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే వారికి బస్సు టికెట్‌తో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు టికెట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు�
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన ఏపీలోని 26 జిల్లాల్లో కళ్యాణమస్తు పేరుతో పెద్ద ఎత్తున సామూహిక ఉచిత వివాహాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవారి ఆలయం ఎదుట శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. చివరకు ఆట వస్తువులపై వచ్చే ప్లాస్టిక్ కవర్లపైనా బ్యాన్ విధించారు. షాంపూ ప్యాకెట్లు కూడా అనుమతించారు.
జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష పర్వదినాలను టీటీడీ ప్రకటించింది.
అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 5 నుండి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీన ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్�