Home » TTD
శనివారం తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయాయి
తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకుల వినియోగం ద్వారా రోజు వెయ్యి కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నిత్యం రెండున్నర నుండి మూడు వేల కేజీల జీడిపప్పు అవసరం ఉంటుందని తెలిపారు.
అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన, సంబంధించి అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
అలాగే ఆగస్టుకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జూలై నెలకు అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం విడుదల చేయనుంది.
Gangamma jatara : గంగమ్మ జాతర పేరు వింటే చాలు రాయలసీమలో కోలాహలం మొదలవుతుంది. ఈ జాతరలో అమ్మవారిని ఏం కోరుకున్నా ఆ తల్లి నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం.అందుకే ప్రతిఏటా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ జాతరలో పాల్గొంటారు. మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీర�
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి దగ్గర అటువంటి వాహనాలను తిరుమలకు అనుమతించరు. ఇది టీటీడీ ఎన్నో దశాబ్దాలుగా అనుసరిస్తున్న నిబంధన.
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది.