Home » TTD
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 29న లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న శుక్రవారం గరుడసేవ నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 18వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగుతుంది.
తిరుమల కొండపైకి వెళ్లే నడకదారిని మూసివేశారు. 2021, నవంబర్ 17వ తేదీ..18వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో.. ముందస్తుజాగ్రత్తగా నడకదారిని మూసేశారు.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల నడక దారిని అధికారులు మరోసారి మూసేయనున్నారు. ఈ సారి ముందే జాగ్రత్త పడిన అధికారులు.. 2 రోజుల పాటు నడక దారి మూసేస్తున్నట్టు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచార వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయంటూ.. ఆరోపిస్తూ ఓ భక్తుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లండ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు ఓ భక్తుడు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆ మొత్తానికి
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లీగల్ అధికారిగా మాజీ న్యాయాధికారిని నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక
ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.