Home » TTD
డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి సర్వ దర్శన కోసం టీటీడీ ఈరోజు విడుదల చేసిన సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి.
డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను
తిరుమల గిరులపై వేంచేసిన శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నవంబరు 25 నుండి 29వ తేదీ వరకు జరుగుతాయని టీటీడీ ఒక ప్రకటనలో తెల
గత వారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న అలిపిరి మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం పునరుద్ధరించింది.
ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరోవైపు ఈశాన్య రుతుపవనాలు. వెరసి భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు తల్లడిల్లాయి.
భారీ వర్షాల వల్ల తిరుమలలో రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు.
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘూట్ రోడ్డును టీటీడీ అధికారులు పునరుధ్దరించారు.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకు పోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. అల్పపీడనం బలపడి తుఫాన్ గా మార మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తిరుపతిలో చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం చేస్తున్న మోహన్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.