Home » TTD
సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం రోజు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించమని
జనవరి 2022 నెలకు సంబంధించి శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లను డిసెంబర్ 27న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని..
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు టీటీడీ వెబ్ సైట్ లో విడుదల చేశారు. ఆన్ లైన్ లో 4.60 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యానికి టీటీడీ చర్యలు చేపట్టింది. నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి.
జనవరి నెలకు సంబంధించిన టికెట్లు ఇవాళ ఉదయం 9గంటలకు విడుదల కానున్నాయి. రోజుకు 5వేల 500, 12 వేలు, 20 వేల చొప్పున టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
టీటీడీ.. భక్తులను కులాల వారీగా విభజించి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని యూట్యూబ్ ఛానల్ లో దుష్ప్రచారం చేశారని టీటీడీ మండిపడింది. భక్తులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయాస్తమాన సేవా టికెట్లను టీటీడీ త్వరలో విడుదల చేయనుంది.
తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో మరమ్మతు పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులు..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు.