Home » twetter shared
తన మనససుకు నచ్చిన ఓ సుందర..అద్భుతమైన దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో షేర్ చేశారు. మోడీ షేర్ చేసిన కేవలం మూడు గంటల్లోనే ఏకంగా ఈ వీడియోకి 6 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే ఇక చెప్పేదేముంది. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిం�