Twitter

    సోషల్ మీడియాలో కంటెంట్‌కు సెన్సార్ కట్.. కేంద్రం కొత్త చట్టం!

    February 19, 2021 / 09:53 AM IST

    ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఇంటర్నెట్ మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న కంటెంట్‌ను నియంత్రించడానికి సన్నాహాలు పూర్తి చేసింది కేంద్రం. సంబంధిత చట్టాన్ని సవరించడం ద్వారా వినియోగదారుల హక్కులను బలోపేతం చేయబోతుంది ప్రభుత్వం. అభ్యంతరకరమ

    ఆ పని చేసినందుకు.. పిస్తా హౌస్‌కు రూ.50వేల జరిమానా

    February 17, 2021 / 10:55 AM IST

    ghmc fine pista house restaurant: రూల్స్ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే అస్సలు ఊరుకోవడం లేదు. గీత దాటిన వ్యాపార సంస్థలపై కొరడా ఝళిపిస్తున్నారు. స్వయంగా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవ�

    దిగొచ్చిన ట్విట్టర్..కేంద్రం సూచించిన అకౌంట్లు తొలగింపు

    February 12, 2021 / 08:58 PM IST

    Twitter ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న అకౌంట్లను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను ఎట్టకేలకు ట్విట్టర్ పాటించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం సూచించిన వాటిలో 97 శాతం �

    ఫేక్ న్యూస్‌పై పిటిషన్ : కేంద్రం, ట్విట్టర్‌కు సుప్రీం నోటీసులు

    February 12, 2021 / 12:19 PM IST

    Supreme Court notice to Centre and Twitter on plea : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచార నియంత్రణకు సంబంధించి కేంద్రానికి ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌ సహా ఇతర సోషల్ ప్లాట్ ఫాంలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సోషల్ మ

    ట్విట్టర్‌ది తలబిరుసా? లెక్కలేనితనమా?

    February 11, 2021 / 09:06 PM IST

    https://youtu.be/74_fwnsMMFo

    Koo యాప్ తో ట్విట్ట‌ర్ పై కేంద్రం వార్

    February 11, 2021 / 08:57 PM IST

    https://youtu.be/drRUr_TASkw

    కూల్‌గా ‘Koo’ యాప్‌కు మారిన కంగనా!

    February 11, 2021 / 07:58 AM IST

    Kangana Ranaut homegrown app Koo : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌కు బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తన ట్వీట్లను మరోసారి డిలీట్ చేస్తే.. ట్విట్టర్ నుంచి వైదొలగుతానంటూ కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్ టైమ్ అయిపోందంటూ.. ఇప్పుడంతా స్వ

    Koo ప్రత్యేకతలేంటీ ? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి ?

    February 10, 2021 / 08:18 PM IST

    Koo App : ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా…Koo ను భారత్ లో అభివృద్ధి చేశారు. కొత్త యాప్ ను దేశంలో లక్షలాది మంది డౌన్ లోడ్ చేసేసుకుంటున్నారు. ఈ ఇండియన్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ను పలువురు ప్రముఖులు కూడా వాడుతున్నారు. ఇలాంటి కొత్త యాప్ ను వాడడం మంచిదని చ�

    ట్విట్టర్‌ కి “కూ”లో కేంద్రం రిప్లై

    February 10, 2021 / 03:14 PM IST

    Twitter ట్విట్టర్‌కు, కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య వివాదం ముదురుతోంది. ఢిల్లీలో రైతు నిరసనల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న 1178 ట్విట‌ర్ అకౌంట్ల‌ను తొలగించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించినా.. ట్విట‌ర్ మాత్రం 500 వ‌ర‌కు మాత్ర‌మే తొల‌గించింది. మిగ‌త�

    దిగొచ్చిన ట్విట్టర్, ఖాతాల డిలీట్

    February 10, 2021 / 02:59 PM IST

    Remove inflammatory content : ట్విట్టర్‌ దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. సంస్థ అత్యున్నత అధికారులు అరెస్ట్ అయ్యే ముప్పు, జరిమానా పడే అవకాశం ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన ఖాతాలను డిలీట్ చేస్తోంది. ‘రైతుల హత్యాకాండకు �

10TV Telugu News