Home » Twitter
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మరో షాక్ తగిలింది. దేశంలో రెండో కేసు హైదరాబాద్‌లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదు చేశారు.
ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు
ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు
కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ కు మధ్య వివాదం ముదురుతూనే ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ట్విట్టర్ పై తొలి కేసు నమోదైంది.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలను ఒప్పుకుంది. టెంపరరీ చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించినట్లు, ఆ అధికారి వివరాలను త్వరలోనే ఐటీ మంత్రిత్వ శాఖతో షేర్ చేసుకుంటామని ట్విట్టర్ మంగళవారం తెలిపింది.
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌కు భారత పార్లమెంట్ షాకిచ్చింది. ఐటీ కొత్త నిబంధనల విషయంలో ట్విట్టర్ వైఖరిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌కు భారత పార్లమెంటు ప్యానల్ సమన్లు జారీ చేసింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, అతని సహచరులు సురేష్ సోని, అరుణ్ కుమార్, సురేష్ జోషి, కృష్ణ కుమార్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతకు ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కూడా రాహుల్ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తుంటారు.
కొత్త ఐటీ నిబంధనలపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎట్టకేలకు మౌనం వీడింది. ఇటీవలి కాలంలో కేంద్రంతో విబేధాలు ఎదుర్కొంటున్న ట్విట్టర్ కొత్త రూల్స్ ను పాటించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ ఫీడ్‌లో ఆటో ప్లే వీడియోలతో విసిగిపోయారా? స్క్రోల్ చేసినప్పుడుల్లా అందులోని వీడియోలు ఆటో ప్లే కావడం ఇబ్బందిగా ఫీలవుతున్నారా?