Home » Twitter
ప్రస్తుతం భారత్ లో అటు అధికార పక్షం,ఇటు విపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగగ్జ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్‌ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది.
కాంగ్రెస్ వర్సెస్ ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ట్విట్టర్ ఖాతాలను నిలిపివేయడంపై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నారు.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ని లాక్ చేసినట్లు ఢిల్లీ హైకోర్టుకి తెలిపింది.
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ మార్కును తొలగించింది ట్విట్టర్ సంస్థ. గతంలోనూ ఇలా కొందరు యూజర్లకు తొలగించినా కొంత విరామానికి పునరుద�
ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే రేంజ్ లో ప్లాన్ చేసింది ట్విట్టర్. తమ యూజర్లను ఛాలెంజ్ చేస్తూ ఆసక్తికర పోటీ మొదలుపెట్టింది. ఎంగేజ్మెంట్ పెంచుకోవడంతో పాటు తమ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేసింది. ట్విట్టర్ వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స�
పెళ్ళి వేడుక అంటేనా చాలా సరదాగా ఉంటుంది. రెండు దశాబ్దాలకు ముందు పెళ్లి వేడుక అంటే బంధుమిత్రులంతా ఒక చోట చేరతారు. ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉంటారు. అమ్మలక్కలు ఒక పక్క పనుల్లో హడావిడిగా ఉంటే మొగాళ్లంతా ఒక పక్కచేరి చతుర్ముఖ పారాయణం చేపడతార
వేల కోట్లు ఖర్చుపెట్టి సొంతరాకెట్ లో స్సేస్ లోకి వెళ్లి వచ్చిన అపర కుబేరుడు... ప్రముఖ ఈ కామర్స్ అధినేత జెఫ్ బెజోస్ రోదసీ పర్యటనకు వెళ్లి వచ్చినంత సేపు నిలవలేదు ఆయన ఆనందం. ఆయన ఉత్సాహాన్నినీరుగారుస్తూ నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో హోరెత్తిస�
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత వారం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ చంద్రశేఖర్ కి ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది.