Home » Twitter
తనకు కరోనా వైరస్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు. తగ్గే వరకు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.
కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు ఓ పరుగు పందెంలా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం భారీ భారీ సినిమాలను పోటా పోటీగా దక్కించుకోడం.. వెబ్ సిరీస్ లు, షోలతో..
కొత్త ఏడాదిలో పరిస్థితి సంతోషకరంగా ఉండాలనుకుంటే.. మాయదారి మహమ్మారి కరోనా మాత్రం మన సమాజం నుండి వదిలి వెళ్లడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది.
ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ ఉన్నంత క్రేజ్ అంతాఇంతాకాదు. ప్రపంచమంతా టిక్ టాక్ వైపే పరుగులు పెట్టింది. ఇప్పుడా టిక్ టాక్ తరహాలో ట్విట్టర్ కూడా కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.
ప్రముఖ బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. సెర్చ్ నోటిఫికేషన్ సర్వీసెస్. ఈ సెర్చ్ ప్రాంఫ్ట్ ఫీచర్ ద్వారా యూజర్లకు HIV, AIDS సంబంధిత సమాచారాన్ని అందించనుంది.
ట్విట్టర్ కొత్త సీఈఓ పరాగ్ అగ్రవాల్ తో రిలేషన్ గురించి శ్రేయా గోషల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియాలో వారిద్దరిపై వస్తున్న ట్రోల్స్ ను స్పోర్టీవ్ గా తీసుకున్న ఆమె..
కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు నిరసన సెగ తప్పడం లేదు. అప్పుడెప్పుడో బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత సల్మాన్ సహా చాలా మంది నటీనటులను ఉత్తరాది ప్రేక్షకులు..
సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోయాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. నకిలీ వార్తలు, ఫేక్ పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి.
ట్విట్టర్ యూజర్లకు గుడ్న్యూస్.. ట్విట్టర్ కొత్త (New Button) ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్తో ట్విట్టర్ ఇతర యూజర్ల ప్రొఫైల్ ట్వీట్లను సెర్చ్ చేయొచ్చు.