Home » Two Looks
మహానటితో సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత చేసే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏది పడితే ఆ సినిమా ఒప్పుకోవటం లేదు. తెలుగు, తమిళంలో చాలా ఆఫర్స్ వస్తున్నా.. కథ నచ్చలేదంటూ తిరస్కరిస్తు�