UK COVID STRAIN

    దేశంలో 116కి చేరిన కొత్తరకం కరోనా కేసులు

    January 16, 2021 / 06:32 PM IST

    New coronavirus strain భారత్​లో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో తాజాగా మరో ఇద్దరు కొత్త రకం కరోనా​ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కొత్త రకం కరోనా బాధితుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, బాధితులందరినీ నిర్బం

10TV Telugu News