Home » Ukraine
2020లో బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని అమెరికా బలగాలు హతమార్చిన విషయం విధితమే. తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలు సార్లు అమెరికాను ఇరాన్ హెచ్చరించింది.
పాశ్చాత్య దేశాల మద్దతు యుక్రెయిన్‌కు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘యుక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదు. ఏడాదిక్రితం ప్రపంచమంతా యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు యుక్రెయిన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా చెప్తున్నా..
ఉక్రెయిన్ లో యుద్ధాన్ని కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ కి ఆయుధ సాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చ
రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని యుక్రెయిన్‌కు అమెరికా అందించబోతుంది. వీటిలో లాంగ్ రేంజ్ రాకెట్లు, ఇతర విలువైన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ వారమే ఈ సాయంపై అమెరికా నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై పడుతోంది. ఆ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అయితే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధం ముగిసేలా చేయగలరని ప్రముఖ ఫ్రెంచ్ జర్నలిస్ట్ లార�
యుక్రెయిన్ లో హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ కుప్పకూలి యుక్రెయిన్ హోంశాఖ మంత్రితో సహా 18మంది మృతి చెందారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డినిప్రొలో ఈ దాడి జరిగింది. రష్యా దాడిలో మరో 64 మంది గాయపడ్డారని, అలాగే, సహాయక బృందాలు మరో 37 మందిని రక్షించాయని ఉక్రెయిన్ పేర్కొంది. తాజా దాడి నేపథ్యంలో తమకు మరిన్ని ఆయుధాలు ఇవ్వాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన�
తాజాగా యుక్రెయిన్‌లోని పశ్చిమ నగరమైన సొలెడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, రష్యా ప్రకటనను యుక్రెయిన్ ఖండించింది. రష్యా ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే యుక్రెయిన్ మరో ప్రకటన చేసింది.
యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా.. అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులతో పాటు పలు ఆయుధాలను మోహరించింది. ఉక్రెయిన్ క్షిపణి దాడులు చేయడంతో రష్యా సైనికులు ఇటీవల పెద్ద ఎత్తున మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రష్యా మరిన్ని భీకరదాడులు చేయా�