Home » Ukraine
రష్యా బాంబుల దాడులు.. అడ్డుకున్న యుక్రెయిన్
Ukrainians celebrate: అసలేం జరుగుతోంది?..ఖేర్సన్ లో స్వాతంత్య్ర వేడుకలు
యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులకు రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. అవసరమైతే తమ దేశంలో మెడిసిన్ చదవుకోవచ్చని ప్రకటించింది. మధ్యలో ఆపేసిన చదువును తమ దేశంలో పూర్తి చేయవచ్చని తెలిపింది.
రష్యా, యుక్రెయిన్ యుద్ధం పుతిన్ పదవికి ఎసరు తెచ్చిందా.?? పుతిన్‌ని పదవి నుంచి తప్పించే యత్నాలు జరుగుతున్నాయా? అంటే నిజమేనంటోంది యుక్రెయిన్. పుతిన్ ను పదవి నుంచి తప్పించటానికి రష్యాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయంటోంది.
యుక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం ఉదయం వరుస క్షిపణి దాడుదలతో నగరంలోని పలు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. దట్టమైన పొగ కమ్ముకోవటంతో ప్రజలు భయంతో వణికిపోయారు.
ఉక్రెయిన్ పై పుతిన్ దూకుడు పెంచారు. ఇప్పటికే యుక్రెయిన్ లో కొన్ని ప్రావిన్స్ లోను స్వాధీనం చేసుకున్న రష్యా ఆ ప్రాంతాల్లో మార్షల్ లా (మిలటరీ రూల్)ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు పుతిన్. ఆ ప్రాంతాల్లో స్థానికుల ఫోన్లు తనిఖీలు చేస్తున్నా
రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఏ దేశమూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలు ప్రయోగించకూడదని సూచించింది ఇండియా. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రితో దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు.
హైవే పై నుంచి కార్ల పక్క నుంచే ఓ హెలికాప్టర్ వెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. రష్యాతో యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ లోని ఓ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రక్షణ శాఖే ఈ వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం. రో�
రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య సుమారు ఎనిమిది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రష్యా సైతం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తాజాగా యుక్రెయిన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో రష్యా సైనికులు దాదాపుగా..
యుక్రెయిన్‌లో ఉంటున్న భారతీయుల గురించి... యుక్రెయిన్ రావాలనుకుంటున్న భారతీయుల గురించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది.