Uncontrollable Fire

    తిరుమల అడవుల్లో భారీగా మంటలు

    March 30, 2019 / 03:54 AM IST

    తిరుమలలోని శేషాచలం అడవుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. గత రెండు రోజుల క్రితం అడవిలో చిన్నగా రాజుకున్న మంటలు క్రమంగా శేషాచలం కొండల్లోని చామలకోన, గాడికోన ప్రాంతాలకు వ్యాపించాయి. శ్రీవారి పాదాలవైపు అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తున్నాయి. మం�

10TV Telugu News