Home » Unwanted Hair
గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్ చక్కెర, అర-టీస్పూన్ కార్న్‌ఫ్లోర్ లను ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. అలా తయారైన పేస్ట్ ను రోమాలు పెరిగే దిశలో అప్లై చేయాలి.
అవాంఛిత రోమాలను సహజసిద్ధమైన పద్దతుల్లో తొలగించుకోవడానికి ఓట్స్, అరటిపండు బాగా ఉపయోగపడతాయి. ఒక పాత్రలో రెండు టేబుల్స్పూన్ల ఓట్స్ తీసుకుని అందులో ఒక అరటిపండును గుజ్జుగా చేసి వేయాలి.