UP Man Beheads Wife

    భార్య తల నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త

    October 9, 2020 / 02:17 PM IST

    UP Man Beheads Wife : ఇంట్లో భార్యా,భర్తల మధ్య జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడైన భర్త భార్య తల నరికేశాడు. భార్య తల తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లా,నీతానగర్ లో నివసించే చిన్నార్ యాదవ్, విమల(35) దంపతులకు కొన్న

10TV Telugu News