UP Top Cop Asks Staff

    లీవ్ లెటర్స్ ఇంగ్లీష్ లోనే రాయాలి.. యూపీ పోలీసులకు ఆదేశాలు

    October 6, 2019 / 08:35 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌ జిల్లా పోలీసులందరూ.. ఇకపై లీవ్ లెటర్స్ ను ఇంగ్లీష్ లోనే రాయాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ (SP) డెన్ రంజన్ వర్మ ఆదేశించారు. గత వారంలో పలు పోలీసు స్టేషన్లలో వర్క్‌షాపులు, ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహించిన అనంతరం SP ఈ �

10TV Telugu News