Home » UPI App
UPI New Rules : యూపీఐకి సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఈ మేరకు NPCI నోటిఫికేషన్ జారీ చేసింది. యూపీఐ యాప్లో పేమెంట్ చేసే ముందు డబ్బులు ఎవరికి పంపుతారో వారి పేరు కనిపిస్తుంది.