'Uri. Surgical Stroke

    ‘ఉరి..ది సర్జికల్ స్ట్రెక్’ నటుడు నవ్ తేజ్ కన్నుమూత 

    April 9, 2019 / 09:32 AM IST

    ముంబై:  బాలీవుడ్ నటుడు నవ్‌తేజ్ హుందాల్ కన్నుమూశారు. సోమవారం (ఏప్రిల్ 8) సాయంత్రం ముంబైలోని నివాసంలో నవ్‌తేజ్ హుందాల్ మృతి చెందారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘యురి..ది సర్జికల్ స్ట్రెక్’ చిత్రంలో నవ్‌తేజ్ హుందాల్ హోంమంత్రి పాత్రల

10TV Telugu News