-
Home » US Israel Iran War
US Israel Iran War
ఇరాన్‌తో యుుద్ధం.. అమెరికాకు బిగ్ షాక్..! తగ్గిపోతున్న క్షిపణి నిల్వలు.. ఇంకో 10 రోజులు..
అమెరికా ఇప్పటికే తొమహక్ ల్యాండ్ అటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థలో వినియోగించే ఎస్ఎం3 ఇంటర్ సెప్టర్ క్షిపణుల కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
పక్కా స్కెచ్‌తో ఖమేనీ ఖతం.. ట్రంప్ కనుసన్నల్లో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ
ఈ ఆపరేషన్ టైమ్ లో ట్రంప్.. ఇజ్రాయల్ సహా గల్ఫ్ దేశాల నేతలతోనూ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మినిట్ టు మినిట్ అప్ డేట్స్ షేర్ చేసుకున్నట్లు సమాచారం.
కర్నాటకలోని ఆ గ్రామానికి ఖమేనీ పేరు.. ఎందుకు పెట్టారు? ఖమేనీతో ఆ ఊరి ప్రజలకున్న అనుబంధం ఏంటి?
గ్రామస్తుల ప్రకారం 1986లో అలీ ఖమేనీ అలీపురాను సందర్శించారు. ఆ సందర్శన తర్వాత ఈ గ్రామం, ఇరాన్ మధ్య బంధం గణనీయంగా బలపడిందని వారు చెప్పారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించిన వామపక్షాలు
అమెరికా సామ్రాజ్యవాద విధానాలే ఉగ్రవాదానికి కారణమని విమర్శించాయి. ఇరాక్‌పై 2003 దాడి తరహాలోనే ఇరాన్‌పై చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తాయి.
ఇరాన్ మిస్సైళ్ల వర్షం.. ఆ భయంతో బుర్జ్ ఖలీఫా ఖాళీ
యూఏఈపై విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని అమెరికా ఎయిర్ బేస్ లే లక్ష్యంగా మిస్సైల్స్ వదులుతోంది.
ఇరాన్ స్కూల్స్‌పై ఇజ్రాయెల్ దాడి.. 51 మంది చిన్నారులు మృతి
మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ ఆర్మీ బేస్ లను టార్గెట్ చేసింది. ట్రంప్-నెతన్యాహు హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా మిస్సైల్స్ ను ఎక్కుపెట్టింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్.. అబుదాబి, దుబాయ్, దోహా, రియాద్‌లపై దాడి
ఈ మధ్యప్రాచ్య నగరాలన్నీ అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్నాయి. అబుదాబిలో యూఏఈ వైమానిక దళం, యుఎస్ వైమానిక దళం అల్ దఫ్రా వైమానిక స్థావరాన్ని పంచుకుంటాయి.