Home » US Restrictions
యుక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేసిన రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. రష్యా నుంచి సీఫుడ్, వొడ్కా, డైమండ్స్ దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.