Home » US
ఐఫోన్ తో ఐ ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్.. కంటి స్పెషలిస్టు డాక్టర్ టామీ కార్న్ యాపిల్ ఐఫోన్13తో కళ్లకు ట్రీట్ మెంట్ చేస్తు పలువురిని ఆకట్టుకుంటున్నారు.
పదివేల మందికి పైగా మహిళలు అమెరికాలోని రోడ్లపైకి పాదయాత్రకు వచ్చారు. అబార్షన్ హక్కు కల్పించాలంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
అమెరికా వాదనలను తోసిపుచ్చిన భారత్
అదృష్టం వరిస్తుందనే ఆశతో లాటరీ టిక్కెట్ కొన్నాడో వ్యక్తి. కానీ లాటరీ తగిలింది. ఆ ప్రైజ్ మనీ తీసుకోకుండానే ప్రాణలు వదిలాడు. అదృష్టం వరించినా దురదృష్టం వదల్లేదు అంటే ఇదేనేమో..
అమెరికా మెరైన్ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడి డ్యూటీలో తలపాగా ధరించి పాల్గొనటానికి అనుమతి లభించింది. యూఎస్ మెరైన్ 246 ఏళ్ల చరిత్రలో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం మొదటిసారి.
అమెరికాలో మోంటానాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా 50మంది పరిస్థితి విషమంగా ఉంది. మోంటానాలో రైలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన జరిగింది.
చందమామ రిసార్ట్స్, ఎన్నివింతలో..ఎన్నెన్ని విచిత్రాలో..చూడటానికి రెండు కళ్లు చాలవట. 735 అడుగుల ఎత్తులో..నాలుగు వేల గదులతో..ఈ భారీ రిసార్ట్స్ ని నిర్మిస్తోంది..అమెరికా.
ప్రధాని మోడీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు మూడ్రోజులపాటు ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్లో పర్యటించనున్నారు.
తప్పులు చేయడం...తర్వాత లెంపలేసుకోవడం అమెరికాకు అలవాటే....! బలగాల ఉపసంహరణ పేరుతో... అప్ఘాన్ను అనాదలా వదిలేసిన అమెరికా.. చివరి రోజుల్లో విధ్వంసం సృష్టించింది.
అమెరికా ఉపాధ్యక్షురాలు..కమలా హ్యారీస్ హత్యకు ఓ మహిళ కుట్ర పన్నారు. దీనిని ముందుగాన పసిగట్టిన పోలీసులు కుట్రను భగ్నం చేశారు.