ఎమర్జన్సీ నంబర్ కు ఫోన్ చేసి పోలీసుల్ని పరుగులు పెట్టించిందో కోతి పిల్ల.
Death Valley లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు డెత్ వ్యాలీలో 1000మంది చిక్కుకుపోయారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోటు వేసుకోవటానికి ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
ఓ మహిళ ధరించిన చెప్పులు ఆమె ప్రాణాలనే కాపాడాయి. నేను ధరించిన చెప్పులే నా ప్రాణాలను కాపాడాయి అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపిందామె.
ఆడపిల్లల్ని కన్నందుకు భర్త వేధించడంతో ఒక భారతీయ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. మృతురాలు మన్‌దీప్ కౌర్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్. ఈ ఘటనపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా
చనిపోయిన పందుల్లో రక్తప్రసరణను..అవయవాలను పునరుద్ధరించారు శాస్త్రవేత్తలు..ఈ కొత్త పరిశోధన అవయవ మార్పిడికి కొత్త నాంది పలుకుతుందని తెలిపారు.
ఆల్‌ఖైదా చీఫ్ ఆల్-జవహరీ హతమయ్యాడు. ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరి మరణించాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ధృవీకరించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మంచిగానే ఉం�
ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై... ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయి ? మంచుఖండంపై పట్టు కోసం ప్రపంచ దేశాలు ఎందుకంత పోటీ పడుతున్నాయి?
కంటి చూపు మెరుగయ్యేందుకు తాజాగా ఐ డ్రాప్స్ డెవలప్ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. రెండు కళ్లలో డ్రాప్స్ వేసుకుంటే చాలు. కంటి చూపు మెరుగవుతుంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కూడా ఈ డ్రాప్స్‌కు అనుమతించింది.