-
Home » Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi
సంజూ శాంసన్ ప్లేస్‌లో కాదు.. ఆ స్టార్ ఆటగాడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి చోటు ?
September 23, 2026 / 07:11 PM ISTటీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరో ఆరు నెలల్లోనే భారత టీ20 తుది జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చెబుతున్నాడు.
బెంచీపై వైభవ్ సూర్యవంశీ.. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా సంజూ శాంసన్ పరిస్థితి..
September 14, 2026 / 12:31 PM ISTఅఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) ఘోరంగా విఫలం అయ్యాడు.
నేటి నుంచే అఫ్గాన్‌తో భారత్ టీ20 సిరీస్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
September 13, 2026 / 10:56 AM ISTభారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ (IND vs AFG) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది.
భారత అండర్-19 జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. 2016లో బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే కారణమా?
August 28, 2026 / 12:17 PM ISTస్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న యూత్ వన్డేల కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టులో వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi ) చోటు దక్కలేదు.
15 ఏళ్ల వయసులోనే కోట్లు కొల్లగొడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ప్రమోట్ చేసిన బ్రాండ్లు ఇవే..
August 11, 2026 / 12:14 PM ISTటీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వైభవ్‌కు వైస్‌కెప్టెన్సీ.. హర్షా బోగ్లే కామెంట్స్ వైరల్.. అలా ఎలా చేశారు?
July 31, 2026 / 02:27 PM ISTరెడ్ బాల్ ఫార్మాట్లో వైభవ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని, అతడికి వైస్ కెప్టెన్సీ అప్పగించడం తొందరపాటు చర్యేనని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) అన్నాడు.
వైభవ్ సూర్యవంశీని భయపట్టే బౌలర్ ఎవరో తెలుసా?
July 30, 2026 / 10:33 AM ISTభారత్ క్రికెట్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
నక్కతోక తొక్కిన వైభవ్ సూర్యవంశీ.. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు..
July 29, 2026 / 08:14 PM ISTజింబాబ్వే పర్యటనలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న టీమ్ఇండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi ) కీలక బాధ్యత దక్కింది.
తెలుగు గడ్డతో వైభవ్ సూర్యవంశీకి అనుబంధం.. విజయవాడలోనే.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పింది ఇదే..
July 27, 2026 / 10:38 AM ISTబీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీకి (Vaibhav sooryavanshi) తెలుగు గడ్డతో అనుబంధం ఉంది. ఈ విషయాన్ని చెబుతుంది మరెవరే కాదు వీవీఎస్ లక్ష్మణ్.
తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు..
July 27, 2026 / 08:00 AM ISTజింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా నయా సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అదరగొట్టాడు.