Home » 'Varahi' vehicle
Pawan Kalyan: పిఠాపురం వెళ్లిన పవన్ కల్యాణ్.. అక్కడ టీడీపీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు.
వారాహితో ఫొటోలు దిగుతున్న జనసైనికులు
Varahi Velampalli Srinivas : బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. పోలవరం, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?
మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి వాహనంలో ఈ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న పవన్ ర్యాలీ సాయంత్రం 5 గంటల వరకు మచిలీపట్నంకు చేరుకోనుంది.
ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ వారాహి
‘వారాహి’ లక్ష్యం ..రాక్షస పాలన అంతం చేయడం అంటూ ఎన్నికల ప్రచారం రథం వారాహి పైకి ఎక్కి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తొలి పొలిటిక్ కామెంట్స్ చేశారు. పవన్ కామెంట్ కు వేలాదిగా తరలి వచ్చిన జనసైనికులు హర్షం వ్యక్తంచేశారు. జై జనసేన అంటూ నినాదాలు చేశారు.
కొండగట్టులో పవన్‌కు ఘనస్వాగతం..
కొత్త ఏడాదిలో పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి పూజ
వారాహి వాహనం వివాదంపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు..
వాహన చట్టం గురించి తెలియని సన్నాసులు ఏపీలో మమ్మల్ని ఎలా తిరగనివ్వరో చూస్తాం అంటూ జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.