Varuna Hoamm

    తమిళనాడు : వానల కోసం పూజలు

    May 10, 2019 / 01:40 PM IST

    చెన్నై : నీటి కొరతతో అల్లాడుతున్న తమిళనాడు వాసులను ఆదుకోటానికి  ప్రభుత్వం వరుణ యాగాలు చేయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ వరుణ జపాలు, యాగాలు చేయాలని ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో పండితు�

10TV Telugu News