Home » Vedanta's Factory
ఒడిషా రాష్ట్రంలో తీవ్ర టెన్షన్ నెలకొంది. కల్హండిలో ఉన్న వేదాంత అల్యూమినియం ప్లాంట్ ఎదుట ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. తీవ్ర ఆగ్రహానికి గురై పోలీసులపైకి కర్రలతో దాడికి దిగారు. వేదా