Home » Venkateswara Indian Oil Corporation
మా బంకుకు వచ్చి పెట్రోలు పోయించుకోండి బాబూ..వేడి వేడి బిర్యానీని గిఫ్టుగా పొందండి అంటే జనాలు వెళ్లకుండా ఉంటారా? అందులోను బిర్యానీ ప్రియులు మరీ ఎగేసుకుంటూ వెళ్లిపోతారు. పెట్రోలు పోయించుకుంటే బిర్యానీ ప్యాకెట్ ను కాంప్లిమెంటరీగా ఇస్తామంటూ �