Home » Veteran Producer
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది ? అభిమానుల సందడి అంతా ఇంత ఉండదు. త్వరలోనే ఇది నిజం కాబోతోందని టాలీవుడ్ టాక్. చిరంజీవి కోసం త్రివిక్రమ్ ఓ కథ రెడీ చేశారని తెగ ప్రచారం జరుగుతోంది.
Veteran Producer Gurupadam Interview: తాను సూపర్‌స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్‌లతో భారీ మల్టీస్టారర్ చిత్రం తీస్తున్నానని కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు ప్రముఖ నిర్మాత, జి.ఆర్.పి.ఆర్ట్ పిక్చర్స్ అధినేత గురుపాదం. గతంలో సీనియర్ హీ�