Home » VI Anand
వినాయక చవితి సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడికల్ మూవీ 'డిస్కోరాజా' ఫస్ట్ లుక్ రిలీజ్..
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ 'డిస్కోెరాజా'..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాస్ మహారాజా రవితేజ డిస్కోరాజా న్యూ లుక్.. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్..
మే 27 నుండి, జూన్ 21 వరకు హైదరబాద్ పరిసరాల్లో డిస్కోరాజా సెకండ్ షెడ్యూల్ జరగనుంది..
డిస్కోరాజా సినిమాని 2020 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇంతకుముందు రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్ సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయ్యాయి..
రవితేజ బర్త్‌డే సందర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని లాంచ్ చేసింది మూవీ యూనిట్.