Home » Video of Dalits
రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో అమానుషం జరిగింది. ఇద్దరు దళితులను అత్యంత పాశవికంగా దాడి చేశారు. రూ.500 దొంగిలించేందుకు ప్రయత్నించారంటూ ఆరోపిస్తూ వారిద్దరిని విచక్షణ లేకుండా స్కూ డ్రైవర్ తో చిత్రహింసలు పెట్టారు టూ వీలర్ ఏజెన్సీ సిబ్బంది. ఈ ఘట�