Home » Vijay
తమిళ్ హీరో విజయ్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఇటీవల లియో సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ లో విజయ్ అలా చేసినందుకు..
విజయ్ బర్త్ డే సందర్భంగా పూజా హెగ్డే అభిమానులకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. విజయ్ తో కలిసి పూజా 'బీస్ట్' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ సెట్స్ లోని ఒక బ్యూటిఫుల్ వీడియోని..
తాజాగా నేడు(జూన్ 22)విజయ్ పుట్టిన రోజూ కావడంతో లియో నుంచి ఫస్ట్ లుక్ ని నిన్న అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేశారు. దీంతో ఈ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది.
ఈ కార్యక్రమంలో విజయ్ దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు స్టేజిపై సన్మానం చేసి, బహుమతులని అందించారు. అంతేకాక వారందరికీ వాళ్ళకి నచ్చినట్టు ఫోటోలు దిగారు. ఆ విద్యార్థులని ఫ్యామిలీలతో స్టేజిపైకి పిలిచి అందరితో ఆప్యాయంగా మాట్లాడారు.
తాజాగా విజయ్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. విజయ్ అభిమానుల సంఘం తరపున ఇటీవల టెన్త్, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారిని తమిళనాడులో నియోజకవర్గానికి అయిదుగురి చొప్పున పిలిపించి వారికి విజయ్ తో సన్మానం చేయించి ఒక్కొక్�
తాజాగా విజయ్ నెక్స్ట్ సినిమా అకస్మాత్తుగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా విజయ్ నెక్స్ట్ సినిమా వెంకట్ ప్రభుతో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.
తమిళ నటుడు విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ టీజర్ ను స్టార్ హీరో విజయ్ రిలీజ్ చేయనున్నాడు.
తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ను లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను చెన్నైలో ఏకంగా నెలరోజులపాటు జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
లియో సినిమా పాన్ ఇండియా రిలీజ్ అని చిత్రయూనిట్ గతంలో ప్రకటించారు. కానీ మొదట విజయ్ పాన్ ఇండియా వద్దన్నారట. తాజాగా ఈ విషయంలో విజయ్ తో జరిగిన సంభాషణని నిర్మాత లలిత్ కుమార్ బయటపెట్టారు.