Home » Vijayawada Krishna River
ప్రభాస్ సలార్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని రెబల్స్ ఓ రేంజ్ లో చేశారు. విజయవాడ అభిమానులు కృష్ణ నదిలో పడవలతో సలార్ అని కనిపించేలా ప్రదర్శించారు.
తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.