Salaar : విజయవాడ కృష్ణ నదిలో సలార్ సెలబ్రేషన్స్ అదిరిపోయాయి.. వీడియో వైరల్..

ప్రభాస్ సలార్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని రెబల్స్ ఓ రేంజ్ లో చేశారు. విజయవాడ అభిమానులు కృష్ణ నదిలో పడవలతో సలార్ అని కనిపించేలా ప్రదర్శించారు.

 

View this post on Instagram

 

A post shared by memefun (@buahaha_memes)