Home » SALAAR
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
సలార్ లో రాధా రమా మన్నార్ గా అలరించిన శ్రియ రెడ్డి తాజాగా జిమ్ లో కష్టపడి స్పెషల్ గా తీసుకున్న సెల్ఫీలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
'సలార్' వన్ ఇయర్.. ప్రశాంత్ నీల్ స్పెషల్ ఇంటర్వ్యూ
బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
తాజాగా ప్రభాస్ సినిమాలు ఒకేసారి నాలుగు రీ రిలీజ్ అవుతున్నాయి.
ఈ సారి ప్రభాస్ సలార్ క్యారెక్టర్ తో వినాయక విగ్రహాన్ని, అలాగే ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్ తో విగ్రహాన్ని తయారుచేసారు.
సంవత్సరం గ్యాప్ లో ప్రభాస్ భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్ని చూపించేసాడని అంటున్నారు అభిమానులు, నెటిజన్లు.
ప్రభాస్ సినిమా వస్తుందంటే కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని ఫిక్స్ అయిపోయారు.
ప్రభాస్ సినిమా ఎలాంటి టాక్ వచ్చినా ఓపెనింగ్ రిలీజ్ రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుంది.
ఇప్పుడు సలార్ సినిమాని కూడా జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. అసలే జపాన్ లో ప్రభాస్ అభిమానులు భారీగానే ఉన్నారు.