-
Home » Salaar Part 1 Cease Fire
Salaar Part 1 Cease Fire
ప్రభాస్ ఫ్యాన్స్‌ని మళ్ళీ నిరాశపరిచిన సలార్ మేకర్స్.. సక్సెస్ పార్టీని కూడా..
ప్రభాస్ ఫ్యాన్స్‌ని మళ్ళీ నిరాశపరిచిన సలార్ మేకర్స్. సక్సెస్ పార్టీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే..
‘సలార్’లో ప్రభాస్ గొడ్డుకారం అందుకు తింటున్నాడా.. ఈ వీడియో చూస్తే తప్పకుండా నవ్వుతారు..
సలార్ సినిమాలో ప్రభాస్.. భోజనం తింటున్న ప్రతిసారి గొడ్డుకారం తింటూనే కనిపించారు. మూవీలో ఇలా గొడ్డుకారం ఎందుకు తిన్నారో అన్నది ఓ ఫ్యాన్ వివరించిన తీరు అందర్నీ నవ్విస్తుంది.
సలార్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..? ఇప్పటివరకు ఎంత వచ్చాయి..?
బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న సలార్.. బ్రేక్ ఈవెంట్ సాధిస్తుందా..? అది క్రాస్ చేయాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.
'సలార్' సక్సెస్ పై మొదటిసారి స్పందించిన ప్రభాస్.. డార్లింగ్స్ అంటూ..
సలార్ సక్సెస్ పై ఇప్పటికే చిత్రయూనిట్ అంతా మాట్లాడగా మొదటి సారి ప్రభాస్ ఈ సినిమా విజయంపై స్పందించాడు.
సలార్ సినిమా క్లైమాక్స్ డైలాగ్ ఇదే.. వీడియో రిలీజ్..
సలార్ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొల్పింది. తాజాగా క్లైమాక్స్ లో వచ్చే ఓ డైలాగ్ తో సలార్ ప్రోమోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టిన సలార్.. ఆరు రోజుల్లోనే సరికొత్త రికార్డ్ కలెక్షన్స్.. డంకీ కంటే చాలా ఎక్కువ..
సలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
సలార్ మొత్తంలో ప్రభాస్.. కేవలం ఇన్నిసార్లే మాట్లాడాడా.. ఇంత తక్కువ డైలాగ్సా..
సలార్ చూసి వచ్చిన చ్చిన ఆడియన్స్ అనేక విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలోనే సలార్ మొత్తంలో ప్రభాస్ ఎన్ని డైలాగ్స్ మాట్లాడాడు అని కూడా చర్చలు చేసుకుంటున్నారు.
సలార్ సినిమాకు A సర్టిఫికెట్ ఎఫెక్ట్.. ప్రభాస్ బుల్లి ఫ్యాన్స్ సలార్‌కి దూరమవుతున్నారా..?
సలార్ సినిమాకు A సర్టిఫికెట్ రావడంతో బుల్లి ఫ్యాన్స్ సలార్‌కి దూరమవుతున్నారు. దీని వల్ల కలెక్షన్స్ కి ఎఫెక్ట్ పడుతుంది.
సలార్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఎవరు కనిపించబోతున్నారు..?
సలార్ ఫస్ట్ పార్ట్ లో ఆల్మోస్ట్ సినిమాలోని అన్ని పాత్రలను ఆడియన్స్ కి పరిచయం చేసేశారు. కానీ ప్రభాస్ తండ్రి పాత్రను మాత్రం పరిచయం చేయలేదు.
సలార్ పాత్రల మధ్య కనెక్షన్ అర్ధం కాలేదా.. ఈ వీడియో చూడండి క్లారిటీ వచ్చేస్తుంది..
సలార్ సినిమా చూసిన వారికీ.. మూవీలోని కొన్ని పాత్రల మధ్య కనెక్షన్ అర్ధం కాలేదు. అది అర్ధం కావాలంటే ఈ వీడియో చూసేయండి ఓ క్లారిటీ వచ్చేస్తుంది.