Salaar : సలార్‌ పాత్రల మధ్య కనెక్షన్ అర్ధం కాలేదా.. ఈ వీడియో చూడండి క్లారిటీ వచ్చేస్తుంది..

సలార్ సినిమా చూసిన వారికీ.. మూవీలోని కొన్ని పాత్రల మధ్య కనెక్షన్ అర్ధం కాలేదు. అది అర్ధం కావాలంటే ఈ వీడియో చూసేయండి ఓ క్లారిటీ వచ్చేస్తుంది.