Salaar Climax : సలార్ సినిమా క్లైమాక్స్ డైలాగ్ ఇదే.. వీడియో రిలీజ్..

సలార్ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొల్పింది. తాజాగా క్లైమాక్స్ లో వచ్చే ఓ డైలాగ్ తో సలార్ ప్రోమోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Salaar Climax : సలార్ సినిమా క్లైమాక్స్ డైలాగ్ ఇదే.. వీడియో రిలీజ్..

Prabhas Salaar Part 1 Cease Fire Climax Dialogue Promo Video Released

Updated On : December 31, 2023 / 1:14 PM IST

Salaar Climax : ప్రభాస్(Prabhas) సలార్ సినిమా థియేటర్స్ లో అదరగొడుతుంది. చాలా గ్యాప్ తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పటికే 550 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసాడు ప్రభాస్ సలార్ సినిమాతో. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొల్పింది. తాజాగా క్లైమాక్స్ లో వచ్చే ఓ డైలాగ్ తో సలార్ ప్రోమోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

 

 

Also Read : Salaar Vs Jailer : రజినీకాంత్ ‘జైలర్’ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్ ‘సలార్’.. ఎక్కడో తెలుసా?