Salaar : ‘సలార్’లో ప్రభాస్ గొడ్డుకారం అందుకు తింటున్నాడా.. ఈ వీడియో చూస్తే తప్పకుండా నవ్వుతారు..
సలార్ సినిమాలో ప్రభాస్.. భోజనం తింటున్న ప్రతిసారి గొడ్డుకారం తింటూనే కనిపించారు. మూవీలో ఇలా గొడ్డుకారం ఎందుకు తిన్నారో అన్నది ఓ ఫ్యాన్ వివరించిన తీరు అందర్నీ నవ్విస్తుంది.
సలార్ లో దేవ ఎందుకు గొడ్డు కారం తోనే తింటాడు ? ? ? ? #Salaar #Prabhas pic.twitter.com/cD3tnLBRBI
— Indian Cinema Hub (@IndianCinemaHub) December 31, 2023