Home » Viral Video
ఢిల్లీ మెట్రోలో గతంలో ఇద్దరు మహిళల గొడవ వైరల్ అయ్యింది. వారిలో ఒకరు పెప్పర్ స్ప్రేతో దాడి చేయడం కలకలం రేపింది. తాజాగా ఇద్దరు మహిళలు బూటుతో, వాటర్ ప్లాస్క్‌తో తన్నుకున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసు�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి మహారాజులా జీవించడం ఇష్టంట. 2012 నాటి ఓ నివేదిక ఆయన ఆస్తుల వివరాలు బయటపెట్టింది. ఆ వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇక తాజా నివేదికలు బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో? ఆయన ప్లాలెస్, వాడే వస్తువుల �
'టైమ్ క్యాప్సూల్ బాక్స్' ఎప్పుడైనా చూసారా? పోనీ వాటి గురించి విన్నారా? రీసెంట్గా యూఎస్ ఫైర్ డిపార్ట్ మెంట్‌కి 1905 నాటి టైమ్ క్యాప్సూల్ బాక్స్ ఒకటి దొరికింది. అందులో ఏముంది? చదవండి.
400 చదరపు గజాల స్థలం ఉంటే చాలు.. ఆ ఇంటిని ఇన్ స్టాల్ చేసేసుకోవచ్చు. సకల సౌకర్యాలతో ఉండే ఆ ఇల్లు ధర భారతీయ కరెన్సీలో రూ.40 లక్షలు. అమెరిన్ హౌసింగ్ నిర్మాణ సంస్థ తయారు చేస్తున్న ఈ ఇల్లు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చేసింది.
ఇంటర్నెట్ టాలెంటెడ్ పీపుల్‌కి బెస్ట్ స్టేజ్‌గా మారింది. ఎంతోమంది ఆడవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సులతో మోత మోగిస్తున్నారు. తాజాగా శ్రేయ అనే బెల్లీ డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
సెల్ ఫోను ఉంటే చాలు ఇంక పక్కవాడితో పనిలేనట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇక జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భాల్లో కూడా ఫోను విడిచిపెట్టని వారి చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. పెళ్లిలో కూడా ఫోనుకి అతుక్కుపోయిన పెళ్లికొడుకు వీడియో ఒకటి వైరల్ అ
Bridge Collapse : వంతెన కూలుతుండగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు.. వీడియో తీశారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒకప్పుడు చీరతో ఏ పని చేయాలన్నా కష్టం అనే మహిళలంతా ఇప్పుడు చీరకట్టుతో బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు. చీరకట్టుతో జిమ్‌లో వర్కౌట్లు చేసేస్తున్నారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో చూడండి.
మూడు రోజుల చిన్నారి అంటే సరిగా కళ్లు తెరిచి కూడా చూడలేరు. అలాంటిది ఓ చిన్నారి బోర్లాపడటం.. తల ఎత్తి పైకి చూడటం.. పాకడం.. చేసేసింది. షాకవ్వడం తల్లి వంతైంది. ఆ వండర్ ఫుల్ వీడియో చూడండి.
వయసు మళ్లుతున్నా ఆర్ధిక పరిస్థితులు బాగోక కొందరు వృద్ధులు కష్టపడే వారు కనిపిస్తూ ఉంటారు. 96 ఏళ్ల ఓ పెద్దాయన పెళిళ్లలో డోలు వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఓ పెళ్లిలో డోలు వాయిస్తూ కనిపించిన ఆయన పరిస్థితి అందరికీ కన్నీరు తెప్పించింది.