Home » Viral Video
కొందరు నటుల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా ఉండవు. ఈరోజు పెద్ద స్టార్లుగా వెలుగొందుతున్న వారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలు, నష్టాలు చవి చూసినవారే. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన కుటుంబం గురించి పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది.
పెరుగుతున్న టెక్నాలజీ ప్రతీది సులభతరం చేేసేస్తోంది. మనిషి మెదడుకి పని తగ్గించేస్తోంది. ChatGPT , AI వంటివి విద్యార్ధులు కష్టపడకుండా పరీక్షలు రాసేందుకు సాయం చేసేస్తున్నాయి. రీసెంట్గా ఓ విద్యార్ధి ChatGPT ఉపయోగించి హోంవర్క్ చేసి పట్టుబడటం పెద్ద చర్చ�
పురాతన సంగీత పరికరాల గురించి విన్నాం. అయితే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పరికరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదే బోన్ ఫ్లూట్. ఎలుగుబంటి ఎముకలతో నియాండర్తల్లు ఈ ఫ్లూట్ను తయారు చేశారట. అసలు సంగీత పరికరాలు తయారు చేయడానికి ఆద్యులు కూడా వ�
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. పెళ్లి చాలా ఘనంగానే జరిగింది. అతిథులు కూడా వందల సంఖ్యలో వచ్చారు. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. వధూవరులు చేతిలో చేయి వేసి జంట వీడలేదు
Viral Video : రైలు వచ్చే సమయానికి భార్యను ఎత్తుకుని పట్టాలపైకి దూకేశాడు. ఇది గమనించిన సిబ్బంది..
ఎవరూ చూడట్లేదు కదా అనుకున్నాడు .. కొబ్బరి బొండాలు తాజాగా ఉండాలని మురుగునీరు పట్టి వాటిపై చల్లాడు. అతను చేసిన పని సీసీ కెమెరాలో రికార్డైంది. దెబ్బకి జైలుకి వెళ్లాడు. ఇలాంటి వీడియోలు చూస్తే బయట తినే పదార్ధాల భద్రతపై అందరికీ అనుమానం కలగక మానదు.
వ్యాపారం చేయాలంటే చాలా టెక్నిక్స్ వాడాలి. అదీ రోడ్ సైడ్ బిజినెస్లో కస్టమర్లను ఆకట్టుకోవాలంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలి. 'చత్పటా డ్యాన్సింగ్ భేల్పురి' అట.. ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతోంది. దీని స్పెషల్ ఏంటో తెలుసుకోవాలని ఉందా?
ఇటీవల కాలంలో ఎంతోమంది జానపద కళాకారులు జీవనోపాధిని కోల్పోయారు. అద్భుతమైన టాలెంట్ ఉన్నా ఆదరణ లేక .. తమ కళను వదిలిపెట్టలేక అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై సారంగి వాయిస్తున్న ఓ కళాకారుడి పరిస్థితి చూసి దేశంలో జానపద కళాకారుల దుస్థితిని ప్రశ్నిస్�
మతం వారి పనికి అడ్డు కాలేదు. మతం వారి అనుబంధానికి అడ్డు కాలేదు. కొన్నేళ్లుగా కలిసిమెలసి జీవిస్తున్నారు. 'టూ బ్రదర్స్' పేరుతో కోల్కతాలో షాపు నడుపుతున్న హిందూ-ముస్లిం కథ వైరల్ అవుతోంది.
వృత్తిలో చాలా సీనియర్. తోటి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి.. ఎందుకో సహనం కోల్పోయాడు. ఆన్ లైన్ మీటింగ్ లో తోటి ఉద్యోగులను నానా దుర్భాషలాడాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఫలితంగా HDFC బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సస్పెండ్ అయ్యాడు.