Home » Viral Video
మనవల్ల చిన్న మిస్టేక్ జరిగితే సారీ చెబుతాం. ఓ డెలివరీ బోయ్ ఓ ఇంట్లో అనుకోకుండా పూల కుండీ పగలగొట్టాడు. తన మిస్టేక్ సరిచేసుకోవడం కోసం అతనేం చేశాడు?
చీమల్ని చూస్తే ఐకమత్యంగా ఉండటం ఎలానో తెలుస్తుంది. అలాగే కష్టపడటం కూడా.. అవి గుంపులు గుంపులుగా కలిసి అద్భుతమైన నిర్మాణాలు కట్టేస్తాయి. రీసెంట్గా శాస్త్రవేత్తలు చీమల కొండ కింద మెగా-సిటీని కనిపెట్టారు.
మేక్ ఇన్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, దాదాపు 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. సాంప్రదాయిక రహదారి నిర్మాణంలో, మన్నికను నిర్ధారించడానికి కంకర, ఇసుక, కుదించబడిన మట్టి మిశ
పెళ్లి చేసుకున్న కొత్త జంట సంతోషంలో ఉంటారు. కొత్తగా మొదలుపెట్టబోతున్న జీవితం గురించి కలలు కంటారు. కానీ ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు పెళ్లిరోజే పెటాకులు అవుతున్నాయి. వేదికపైనే కొట్టుకున్న ఓ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై బైడెన్ నవ్వులు పూయించేందుకు ప్రయత్నించారు. పడిపోయిన వెంటనే తనకు ఏదో తగిలిందని, తాను అందులో పడిపయినట్లు నవ్వుతూ చెప్పారు. ఇక సాయంత్రం వైట్ హౌస్‌కి తిరిగి వచ్చినప్పుడు జాగింగ్ చేస్తున్నట్లు నటించి, పడిపోయిన ఘటనకు సంబంధించిన అవమానాన్
Viral Video : అకస్మాత్తుగా జరిగిన ఘటనతో భయపడిపోయిన బాలిక.. ఇంట్లోకి పరుగులు తీసింది. అలా పాము కాటు నుంచి చిన్నారి తప్పించుకోగలిగింది.
కుటుంబం కోసం తల్లి పడ్డ కష్టాన్ని చూసాడు. ఆమ ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అందుకోసం కొడుకుగా తన బాధ్యత నెరవేర్చాడు. అందరి మన్ననలు పొందాడు. ట్విట్టర్ యూజర్ ఆయుష్ గోయల్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడు ఓ పెట్రోలు బంకుకు వచ్చాడు. పెట్రోలు కొట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో అసలు విషయం తెలిసింది. అతడిని ఇంటికి చేర్చడానికి బంకు సిబ్బంది చేసిన ప్రయత్నం అభినందనీయం.
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిభావంతులంతా బయటకు వస్తున్నారు. చాలామంది టాలెంట్‌కి ఇంటర్నెట్ వేదికగా మారింది. తాజాగా ఓ జంట చేసిన డ్యాన్స్ అందర్నీ మెస్మరైజ్ చేసింది.
సమయాన్ని కొందరు భలే సద్వినియోగం చేసుకుంటారు. ఓ ఆటో డ్రైవర్ వేసవికాలంలో తన ఆటో గిరాకీ ఏ మాత్రం తగ్గకుండా సూపర్ ఐడియా ఫాలో అయ్యాడు. ప్రయాణికులకు ఎండ వేడి తెలియకుండా ఆటోకి కూలర్ అటాచ్ చేసేసాడు. ఇక అతని ఆటో ఎక్కితే ప్రయాణికులు హాయిగా.. చల్లగా ప్ర�