Home » viral wedding video
పెళ్లంటే అనాదిగా వస్తున్న ఓ సంప్రదాయం. ఎన్నో ఆచార వ్యవహారాల కలయికతో ఒక్కటయ్యే ఈ బంధంలో వధూవరుల నుండి వారి తల్లిదండ్రులు, బంధువుల వరకు ఎవరి ప్రాధాన్యత వారికి ఇమిడి ఉంటుంది.
సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను చూడాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందులోని పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న వధువు చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఆ నూతన వధువు పాటకు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది... ఉత్సాహం ఉరకలు వేస్తుంది.